పూజాపుష్పములు

సంస్కృత శ్లోకములలో కీర్తింపబడిన గణపతి, కుమారస్వామి, అయ్యప్ప , శివుడు ,అన్నపూర్ణ,

రాజరాజేశ్వరి , దేవిఖడ్గమాల , గంగ , లక్ష్మి , సరస్వతి , శీతల , నారాయణ , సుదర్శన ,

నారసింహ , శ్రీరామ , శ్రీకృష్ణ , ఆదిత్య , ఆంజనేయ, నవగ్రహ , రుణవిమోచన , స్తోత్రము ,

గురుస్తుతి , మొదలగు వాటికి సులభమగు తెలుగు అర్ధములు వ్రాసి ప్రచురింపబడినది.

Additional information

Author

వెల : అమూల్యం